EE KSHANAM - LOVE SONG
ENGLISH LYRICS
PALLAVI :-
Ee kshanam neetho nene unna
Nee swaram nene vintu unna
Thondhara peduthundhe samayam
Kalavara paduthundhe hrudhayam
Ninnu nannu okatai pommantu
Malli vasthundha tharunam
Sandhadi chesthundhe pranam
Ika paina neetho nenantu..!!
A varam aa devudinadagalinka
Nee vunte naa thodai jeevithamantha
Vadhanipisthundhe lokam
Matadisthundhe mounam
Nuvvu nenu okate anukuntu
Parugulu theesthundhe kaalam
Nine chusthundhe nayanam
Kshanamaina vadhalanu pommantu..!!
Ee kshanam neetho nene unna
Nee swaram nene vintu unna
Thondhara peduthundhe samayam
Kalavara paduthundhe hrudhayam
Ninnu nannu okatai pommantu
Malli vasthundha tharunam
Sandhadi chesthundhe pranam
Ika paina neetho nenantu..!!
CHARANAM:-
Adugula sadilo Ninne vintu
Choopula gadilo Ninne chusthu
Vadhalanu kshnamaina Ninu
Emaina
Nallani rathirike Rangulu pusthu
Vennela chandrudine Dhachesthu
Ninne chusthunta Nenu
Ika paina
Ekkada unnavo antu
Pilichesthunnane ninnu
Chenthe untu jantai pommantu
Kammani kalalallo nenu
Vethikesthunnane ninnu
Niddura lonu vadhalaku nannantu
Ee kshanam neetho nene unna
Nee swaram nene vintu unna
Thondhara peduthundhe samayam
Kalavara paduthundhe hrudhayam
Ninnu nannu okatai pomantu
Malli vasthundha tharunam
Sandhadi chesthundhe pranam
Ika paina nuvve nenantu..!!
ఈ క్షణం - పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
ఈ క్షణం నీతో నేనే ఉన్న
నీ స్వరం నేనె వింటూ ఉన్న
తొందర పెడుతుందే సమయం
కలవర పడుతుందే హృదయం
నిన్ను నన్ను ఒక్కటై పొమ్మంటు
మళ్ళీ వస్తుందా తరుణం
సందడి చేస్తుందే ప్రాణం
ఇక పైన నీతో నేనంటూ
ఏ వరం ఆ దేవుడినడగాలింక
నీవుంటే నా తోడై జీవితమంత
వద్దనిపిస్తుందే లోకం
మాటాడిస్తుందే మౌనం
నువ్వు నేను ఒకటే అనుకుంటూ
పరుగులు తీస్తుందే కాలం
నిన్నే చూస్తుందే నయనం
క్షణమైనా వదలను పొమ్మంటు
ఈ క్షణం నీతో నేనే ఉన్న
నీ స్వరం నేనె వింటూ ఉన్న
తొందర పెడుతుందే సమయం
కలవర పడుతుందే హృదయం
నిన్ను నన్ను ఒక్కటై పొమ్మంటు
మళ్ళీ వస్తుందా తరుణం
సందడి చేస్తుందే ప్రాణం
ఇక పైన నీతో నేనంటూ
చరణం:-
అడుగుల సడిలో నిన్నే వింటు
చూపుల గడిలో నిన్నే చూస్తు
వదలను క్షణమైనా నిన్ను
ఏమైనా
నల్లని రాత్రికి రంగులు పూస్తు
వెన్నెల చంద్రుడినే దాచేస్తు
నిన్నే చూస్తుంటా నేను
ఇక పైన
ఎక్కడ ఉన్నవో అంటు
పిలిచేస్తున్నానే నిన్ను
చెంతే ఉంటు జంటై పొమ్మంటు
కమ్మని కలలల్లో నేను
వెతికేస్తున్నానే నిన్ను
నిద్దుర లోను వదలకు నన్నంటు
ఈ క్షణం నీతో నేనే ఉన్న
నీ స్వరం నేనె వింటూ ఉన్న
తొందర పెడుతుందే సమయం
కలవర పడుతుందే హృదయం
నిన్ను నన్ను ఒక్కటై పొమ్మంటు
మళ్ళీ వస్తుందా తరుణం
సందడి చేస్తుందే ప్రాణం
ఇక పైన నీతో నేనంటూ