ELA CHEPPANU - BREAKUP SONG
ENGLISH LYRICS
PALLAVI:-
Ela neeku thelisela cheppanu
Yedhaloni bavallanni, kadhile kala kadhani
Kanipinche naa pedhavula navvulu
Kannula kanneerani, kanulalone inkayani,
elaaaa... cheppanu
CHARANAM:-
Kanulaku kanipinchedhantha, kadhu nijam
Manasutho chudalsinavenno, antundhi mana gatham
Vidi vidi ga kalisuntundhi mana bandham
Neeku vinipinchedheppudo na mounam….
Naaaa... mounam
Ela neeku thelisela cheppanu
Yedhaloni bavallanni, kadhile kala kadhani
Kanipinche naa pedhavula navvulu
Kannula kanneerani, kanulalone inkayani,
elaaaa... cheppanu
ఎలా చెప్పను - పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
ఎల నీకు తెలిసేలా చెప్పను
ఎదలోని బావాలన్నీ, కదిలే కల కాదని
కనిపించే నా పెదవుల నవ్వులు
కన్నుల కన్నీరని, కనులలోనే ఇంకాయని,
ఎలా... అ..అ.. చెప్పను...
చరణం:-
కనులకు కనిపించేదంత కాదు నిజం
మనసుతో చూడాల్సినవెన్నో అంటుంది మన గతం
విడి విడిగ కలిసుంటుంది మన బంధం
నీకు వినిపించేదెపుడో నా మౌనం...
నా..అ...అ... మౌనం...
ఎల నీకు తెలిసేలా చెప్పను
ఎదలోని బావాలన్నీ, కదిలే కల కాదని
కనిపించే నా పెదవుల నవ్వులు
కన్నుల కన్నీరని, కనులలోనే ఇంకాయని,
ఎలా... అ..అ.. చెప్పను...