PRANAM POTHUNATTU - BREAKUP SONG
ENGLISH LYRICS
PALLAVI:-
Pranam pothunnattu
Gaayam avuthunattu
Undhe lopala
Oopiri aapesinattu
Naalo nene lenattu
Oopiri aapesinattu
Naalo nene lenattu
Unna nenila
Pranam pothunnattu
Gaayam avuthunattu
Undhe lopala
CHARANAM:-
Undalene cheliyaa
Ninu thalavakunda
Okka kshanamaina
Aagalene sakhiyaa
Ninu kalavakundaa
Okka kshanamaina
Pade pade yedha savvadilo
Nuvve navvai vinipisthunte
Ato ito etu vaipunna
Antha nuvvai kanipisthunte
Pranam pothunattundhe
Pranam pothunnattu
Gaayam avuthunattu
Undhe lopala
ప్రాణం పోతున్నట్టు - పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
ప్రాణం పోతున్నట్టు
గాయం అవుతున్నట్టు
ఉందే లోపల
ఊపిరి ఆపేసినట్టు
నాలో నేనె లేనట్టు
ఊపిరి ఆపేసినట్టు
నాలో నేనె లేనట్టు
ఉన్న నేనిలా
ప్రాణం పోతున్నట్టు
గాయం అవుతున్నట్టు
ఉందే లోపల
చరణం:-
ఉండలేనే చెలియా
నిను తలవకుండా
ఒక్క క్షణమైనా
అగలేనే సఖియా
నిను కలవకుండా
ఒక్క క్షణమైనా
పదే పదే ఎద సవ్వడిలో
నువ్వే నవ్వై వినిపిస్తుంటే
ఆటో ఇటో ఎటు వైపున్న
అంత నువ్వై కనిపిస్తుంటే
ప్రాణం పోతునట్టుందే
ప్రాణం పోతున్నట్టు
గాయం అవుతున్నట్టు
ఉందే లోపల