UGADI SONG
ENGLISH LYRICS
PALLAVI:-
Udayaana ravi kiranaalu
Challayi varnaalu
Illantha telugandhamtho
Prathi hrudhayam murisene
Udayaana ravi kiranaalu
Challayi varnaalu
Illantha telugandhamtho
Prathi hrudhayam murisene
Tholi teepi chedhu pulupu
Shadruchulu annititho
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
CHARANAM:-1
Vachhe nutana vatsarammuku aahwanammugaa
Vaakita mavidaakulu guchhe shubhapradammugaa
Vachhe nutana vatsarammuku aahwanammugaa
Vaakita mavidaakulu guchhe shubhapradammugaa
Thaliche sukruthyaalanni
Ika jayapradame avagaa
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
CHARANAM:- 2
Panche prema abhimaanammulu anandhammugaa
Chuttu unna andharini piliche aapyayammugaa
Panche prema abhimaanammulu anandhammugaa
Chuttu unna andharini piliche aapyayammugaa
Virise chirunavvulanni
Ika undaali ilagaa
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
Ugadi vachindi santhosham thechindhi
ఉగాది పాట
తెలుగు లిరిక్స్
పల్లవి:-
ఉదయాన రవి కిరణాలు
చల్లయి వర్ణాలు
ఇల్లంత తెలుగందంతొ
ప్రతి హ్రుదయం మురిసెనె
ఉదయాన రవి కిరణాలు
చల్లయి వర్ణాలు
ఇల్లంత తెలుగందంతొ
ప్రతి హ్రుదయం మురిసెనె
తొలి తీపి చెదు పులుపు
షడ్రుచులు అన్నిటితొ
ఉగాది వచ్చింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్చింది సంతోషం తెచ్చింది
చరణం:- 1
వచ్చే నుతన వత్సరమ్ముకు ఆహ్వనమ్ముగా
వాకిట మవిడాకులు గుచ్చే శుభప్రదమ్ముగా
వచ్చే నుతన వత్సరమ్ముకు ఆహ్వనమ్ముగా
వాకిట మవిడాకులు గుచ్చే శుభప్రదమ్ముగా
తలిచే సు కృత్యాలన్ని
ఇక జయప్రదమె అవగా
ఉగాది వచ్చింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్చింది సంతోషం తెచ్చింది
చరణం:- 2
పంచె ప్రేమ అబిమానమ్ములు ఆనందమ్ముగా
చుట్టు ఉన్న అందరినీ పిలిచే ఆప్యయమ్ముగా
పంచె ప్రేమ అబిమానమ్ములు ఆనందమ్ముగా
చుట్టు ఉన్న అందరినీ పిలిచే ఆప్యయమ్ముగా
విరిసే చిరునవ్వులన్ని
ఇక ఉండాలీ ఇలగా
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది
ఉగాది వచ్ఛింది సంతోషం తెచ్చింది